Tuesday, April 13, 2021

Latest Posts

వారికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

President Ramnath Kovind thanked to Doctors and sanitation workers

కోవిడ్ -19కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో దేశానికి సేవ చేసిన దేశవాసులందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని తెలియజేస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.  అలాగే వైద్యులు, నర్సులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలందరూ ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని చూపిస్తున్నారు. దేశవాసుల ప్రాణాలను కాపాడటానికి వారు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారాని వారు చేసే సేవలు మరవలేమని అలాగే పోలీసులు, భద్రతా దళాలను కు తన అబినందనలు మరియు వారీచేసే సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్  వ్యాప్తి కారణంగా విదించిన లాక్‌డౌన్ వేళ ప్రజల భద్రతను, దేశ బాధ్యతను తమ భుజాలపై మోస్తోన్న పోలీసులకు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సేవ చేస్తోన్న సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ మత సంస్థలను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss