Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

అడ్డంగా బుక్కయ్యిన పృథ్వి రాజ్ ని ఇరికించిందెవరో 

ఎన్నికలముందు జగన్ వెంట పాదయాత్రలో పాల్గొని మన్నలు పొందిన నటుడు పృద్విరాజు కి కీలకమైన తిరుపతి  ఎస్వీబీసీ ఛానెల్  చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే  పృథ్వీరాజ్ ఓ మహిళతో సరస సంభాషణలు జరిపినట్లుగా ఆడియో సంభాషణలు లీకవడం, దాంతో అందరూ విమర్శలకు దిగడం నేపథ్యంలో  ఆయన తాజాగా రాజీనామా చేయడం జరిగిపోయింది. ఏవోమాటలు అన్నాడు సరే, దీన్ని బయటకు పొక్కేలా చేసిందెవరనే టాక్ వినిపిస్తోంది. 

  మొత్తానికి సొంత పార్టీకే చెందిన ఓ కీలక నేత వ్యూహాత్మకంగా ఆయన్ను పక్కకు తప్పించేందుకు ఇదంతా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళను ఆయనకు చేరువ చేసి ఇరికించారన్న ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ ఆ స్థానంలో ఉండడాన్ని మొదటి నుంచి ఇష్టపడని కొందరు ఇదంతా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్వీబీసీ చైర్మన్ గా ఓ మహిళను నియమించాలన్న ఉద్దేశంతో పృధ్వీని పక్కకు తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పృధ్వీవైపు నుంచి ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ ఆయన అజాగ్రత్త వల్ల ఇందులో ఇరుక్కుపోయారన్న వాదన వినిపిస్తోంది.

రాజకీయ ఎత్తులు ఇంకా అలవాటు కాకపోవడం, రాజకీయాల్లో అనుభవమున్న నేతలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఊహించకపోవడం వల్ల అడ్డంగా బుక్కయ్యారన్న వార్తలు వస్తున్నాయి.   పృధ్వి తన తీరు కారణంగానూ చాలామందికి విరోధిగా మారారు. అటు సినీరంగానికి చెందినవారి నుంచి కానీ ఇటు వైసీపీ వర్గాల్లో కానీ ఆయనకు మద్దతు కన్పించలేదు. సొంత వర్గం లేకపోవడంతో పృధ్వి వైసీపీలో ఇప్పటికే ఏకాకిగా ఉన్నారని, ఇప్పుడు పార్టీలో మళ్లీ ఆయన నిలదొక్కుకోవడం కష్టమేనని అదేసమయంలో  సినిమాల్లో ఛాన్స్ లు వచ్చే వీలుండదని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....