Tuesday, July 14, 2020

Latest Posts

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

దక్షిణ చైనా సముద్రం పై కీలక్ వ్యాఖ్యలు చేసిన అమెరికా

దక్షిణ చైనా సముద్రం తమదే అంటున్న చైనాకు అమెరికా సామదానమిచ్చింది. చైనా చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కాగా చట్ట బద్దమైన ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసింది....

తెలంగాణ లో ఒక ప్రైవేట్ కాలేజీ నిర్వాకం

తెలంగాణలో ఒక ప్రైవేట్ కాలేజీ వారి దందాను కొనసాగిస్తుంది. ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ సడలిస్తున్న వేళ  పాఠశాలలకు, కాలేజీ లకు అనుమతి ఇవ్వలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అయినా వీరి దందా యాదేచ్చగా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యాదేచ్చాగా ఒక ప్రైవేట్ కాలేజీ సంస్థ ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఒక హోటల్ గదిలో నిర్వహిస్తుండటం ఆశ్చర్యం కలిగించింది.

ఇంకా పదవ తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్ లు నిర్వహిస్తున్న ఈ సంస్థ లాక్ డౌన్ నియమాలను తుంగలో తొక్కింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌టి‌సి బస్సులకు కూడా అనుమతి లేని సమయంలో ఒక ప్రైవేట్ సంస్థ హైదరబాద్ లో ఒక హోటల్ లో ఎంట్రన్స్ టెస్ట్ అంటూ విధ్యార్ధులను పిలిచి పదుల సంఖ్యలో  విద్యార్ధులును దగ్గర దగ్గరగా కూర్చోపెట్టింది. కనీస జాగ్రత్తలయిన సానిటైజేషన్ కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై తొందరగా ఆ ప్రైవేట్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు  డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

దక్షిణ చైనా సముద్రం పై కీలక్ వ్యాఖ్యలు చేసిన అమెరికా

దక్షిణ చైనా సముద్రం తమదే అంటున్న చైనాకు అమెరికా సామదానమిచ్చింది. చైనా చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కాగా చట్ట బద్దమైన ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసింది....

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...