Monday, March 8, 2021

Latest Posts

1000 బస్సులను ఉపసంహరించుకున్న ప్రియాంకా గాంధీ

యూ‌పి లోని వలస కూలీల నడక ప్రయాణాన్ని చూసి వారి తరలింపుకు కాంగ్రెస్ లీడర్ ప్రియాంకా గాంధీ సుమారు 1000 బస్సులను యూ‌పి బోర్డర్ వద్ద నిలిపి ఉంచడం జరిగింది. అయితే యూ‌పి సర్కార్ ఆ వాహనాలకు టు వీలర్ మరియు త్రీ వీలర్ నంబర్ బోర్డులు ఉన్నాయని వాటిని రిజెక్ట్ చెయ్యడం జరిగింది.

ఒక పక్క యూ‌పి ప్రభుత్వం వలస కూలీల కొరకు అన్నీ సదుపాయాలు చేస్తూ ఉన్న వేల ఈ అత్యుత్సాహ చర్యలు చెయ్యడం ఏంటి అని రాయబరేలీ ఎం‌ఎల్‌ఏ అతిదీ సింగ్ అన్నారు. ఆ బస్సులు చాలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు. ఇంతకీ ఆ ఎం‌ఎల్‌ఏ కాంగ్రెస్ పార్టీ కావడం విశేషం. కాగా ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఆ బస్సులను ఉపసంహరించుకున్నారు. అయితే మేము వలస కూలీలకు దారి పొడవునా తిండి, త్రాగడానికి నీరు ఇస్తామని తెలియచేసింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss