Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కొత్త అప్డేట్ ను తీసుకొచ్చిన పబ్ జి.. మ్యాప్‌కు భారీ మార్పులు …!!

మొబైల్ గెమింగ్ లో ప్రపంచం  మొతాన్ని  తన వైపు కు తిప్పుకున్న గేమ్ పబ్జీ.   ఇప్పుడు తమ వినియోగదారుల కోసం కొత్త అప్ డేట్ 0.18.0ను అందుబాటు లోకి తీసుకు వచ్చింది ఈ సంస్థ. ఇక ఈ కొత్త అప్ డేట్ లో ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాట్లోకి తీసుకు రావటం జరిగింది. మ్యాడ్ మిరామిర్ మ్యాప్ తో పాటు, కొత్త ఆయుధాలను కూడా ఈ అప్ డేట్ ద్వారా అందించారు. అంతే కాకుండా  గతంలో ఉన్న లోపాలను కూడా సవరించటం జరిగింది.

ఈ కొత్త అప్ డేట్ ను ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి, ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రధాన హైలెట్ మ్యాడ్ మిరామర్ మ్యాపే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఉన్న మిరామర్ మ్యాప్ కు కొన్ని మార్పులు చేశారు. మ్యాప్ ఉత్తర భాగంలో ఒయాసిస్ ను సృష్టించారు. దీంతోపాటు మ్యాప్ అర్బన్ రూయిన్స్ అనే ప్రాంతాన్ని కూడా అందించారు. మొత్తం ద్వారా ప్రయాణించే కొత్త రేస్ ట్రాక్ ను కూడా ఈ మ్యాప్ లో అందించడం జరిగింది.  

దీనితో పాటు ఇందులో కొత్తగా గోల్డెన్ మిరాడో వాహనాన్ని కూడా అందించారు. ఇందులో కొత్త వెండింగ్ మెషీన్లు, ఇసుక తుపాను ఎఫెక్ట్‌లు, కొత్త రివార్డులను కూడా అందించడం విశేషం.ముందుగా చెప్పినట్లు ఇందులో పీ90 కొత్త ఆయుధాన్ని కూడా అందించారు. దీన్ని ఎరీనాలో అందించారు. దీని మ్యాగజైన్ కెపాసిటీ 50 బుల్లెట్లుగా ఉంది. 9 ఎంఎం బుల్లెట్లను ఇందులో ఉపయోగించవచ్చు. దానికి తోడు క్లాసిక్ మోడ్ లో అసాల్ట్ రైఫిల్స్, సబ్ మెషీన్ గన్స్, స్నైపర్ రైఫిల్స్, లైట్ మెషీన్ గన్స్, కొన్ని షాట్ గన్స్ కు క్యాంటెడ్ సైట్ అటాచ్ మెంట్ ను అందించారు. సాన్ హోక్ లో జంగిల్ అడ్వెంచర్ అనే మోడ్ ను కూడా ఇందులో అందించడం జరిగింది.

ఇక్కడ ఆటగాళ్లు తాము ఉపయోగించిన ప్రతీ ఆయుధం తాలూకు వివరాలను మరియు  మ్యాచ్ గణాంకాలను కూడా చెక్ చేసుకునే విధం గా ఫలితాల సెక్షన్ ను మరింత మెరుగు పరిచడం జరిగింది. దీనికి తోడు ఎవో గ్రౌండ్ లో బ్లూహోల్ మోడ్ అనే కొత్త గేమ్ మోడ్ ను కూడా రూపొందించారు. రాయల్ పాస్ సీజన్ 13 కూడా మే 13వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. 

ఇది కూడా చదవండి: అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్.. నలుగురి అరెస్ట్..

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

వైస్సార్‌పై విజయమ్మ రాసిన పుస్తక ఆవిష్కరణ రేపే

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి71వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ  రాసిన ''నాలో... నాతో... వైయస్సార్‌'' పుస్తకాన్ని  ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...