Thursday, May 13, 2021

Latest Posts

ప్రజా రవాణా పై కీలక వ్యాఖ్యలు చేసిన – మంత్రి నితిన్ గడ్కారీ

Public Transport

లాక్ డౌన్ తర్వాత ప్రజా రవాణా కూడా ప్రారంభం అవ్వనున్న నేపద్యంలో, దానికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాల, అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచించాలని ఈ సందర్బంగా ఆయన పరిశ్రమ వర్గాలకు సూచించారు. లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని గడ్కరీ తెలిపారు.  బస్సు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తరువాత లాక్ డౌన్ తరువాత తీసుకుంటున్న చేర్యాలగురించి వివరించారు. వైరస్  వ్యాప్తి చెందకుండా, ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలు ఉంటాయనిఈ సందర్బంగా తెలియాయజేశారు. వీటికి సంబందించిన  గైడ్ లైన్స్ ను త్వరలో  విడుదల చేస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి: అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని కోరిన పవన్ కల్యాణ్

అలాగే లండన్ తరహాలో ప్రజా రవాణా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని గడ్కరీ చెప్పారు. లండన్ ప్రజారవాణాలో ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువగా, ప్రభుత్వ భాగస్వామ్యం తక్కువ ఉంటుంది. ప్రజా రవాణా, హైవేలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా ఇంకా మరెన్నో చేర్యాలు చేబడుతునట్లు తెలిపారు. అంతే  కాకుండా బస్సులు, కార్లలో కూడా మాస్క్‌లు, శాటిటైజర్లు, హ్యాండ్ వాష్, తప్పనిసరిగా అమలు చేసే విదంగా కొన్ని విధివిదనలను ప్రభుత్వం సూచించానునట్లు ఈ సందర్బంగా తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss