Wednesday, October 21, 2020

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

బిగ్ బాస్ రహస్యాలు బయటపెట్టిన పునర్నవి..!!

punarnavi bhupalam reveal secrets of bigg boss 3:

గత కొంత కాలంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆదరిస్తున్నటువంటి బిగ్‌బాస్ కార్యక్రమం ఇక చివరి దశకు చేరుకుందని చెప్పాలి. కాగా ఇప్పటి వరకు మిగిలి ఉన్నటువంటి ఈ ఇంటి సభ్యులలో ఎవరికీ టైటిల్ వస్తుందని అందరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఇంటిలో జరిగే కొన్ని కొన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాగా ఇటీవల ఈ ఇంటి నుండి బయటకు వచ్చినటువంటి పునర్నవి, ఒక ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పుకుంటూ అకస్మాత్తుగా నోరు జారింది. ఇపుడు ఆ విషయం కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.

కాగా పునర్నవి ఇంటి సబ్యుల కోసం మాట్లాడుతూ… ఒక్కొక్కరి టేస్ట్ గురించి చెప్పింది. కాగా బాబా భాస్కర్ క్యారెట్ పప్పు బాగా వండుతాడని, ఆ పప్పు కోసం అందరు కూడా చాలా ఆశగా ఎదురు చూసే వారని చెప్పింది. అంతేకాకుండా తన ఆహార అలవాట్ల కోసం కూడా చెప్పింది. కాగా పునర్నవి ఈ సందర్భంగా నోరు జారింది. అయితే ఇంటి సబ్యులకు వారి ఇంటి నుండి వచ్చే టిఫి బాక్సులలో శ్రీముఖి కి పప్పు, నెయ్యి, పచ్చడి వచ్చేవని సడన్ గా చెప్పేసింది. అయితే ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇదే కాకుండా ఈ విషయం కాస్త వివాదానికి దారి తీసింది. కాగా ఈ బిగ్ బాస్ హౌస్ చుట్టూ ఇంకెన్ని వివాదాలు చుట్టుకుంటాయో అని పలువురు నెటిజన్లు ఆసక్తిగా చెబుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....