Tuesday, July 14, 2020

Latest Posts

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న క్రమంలో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారి గ్రామాల దరి చేరకుండా మరియ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

అంతేకాక పల్లెప్రగతి స్ఫూర్తితో జూన్ 1 నుంచి జూన్ 8వ తేదీ వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని మంత్రి స్పష్టం చేశారు. తొలి రోజులో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తారని,  ఆ సమయంలో నీరు నిలిచిన గుంతలన్నింటిని మూసివేస్తారన్నారు. కాగా, రక్షిత నీటి పధకాలను ప్రతీ నెల 1, 11, 21వ తేదీల్లో శుభ్రపరిచి లీకేజీలు లేకుండా చూసుకోవాలని మంత్రి దయాకర్‌రావు తెలిజేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...