Sunday, June 20, 2021

Latest Posts

పుష్ప సినిమా నుంచి వీడియో సాంగ్ లీక్

Pushpa Video Song Leaked

ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు ఎంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయో అంతేవేగంగా సినిమాల నుండి లీక్స్ కూడా బయటికి వస్తున్నాయి. షూటింగ్ జరిగే సమయంలోనే సీన్స్ వీడియోస్ ఫోటోలు లీక్ అయితే మేకర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. అయితే తాజాగా పాన్ ఇండియా మూవీ పుష్పకు సంబంధించిన లీక్స్ బయటికి వచ్చాయని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప. మొదటి నుండి ఈ సినిమా పై జనాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఓ హిట్ పెయిర్ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు కాబట్టి. తాజాగా పుష్ప సినిమా నుండి రష్మిక బన్నీలపై షూట్ చేస్తున్న వీడియో సాంగ్ లీక్ అయిందని అలాగే లొకేషన్ నుండి రష్మిక పిక్స్ లీక్ అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ విషయం పై పుష్ప చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ఇక ఈ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss