Thursday, December 2, 2021

Latest Posts

విజయం చేజార్చుకున్న సింధు

PV Sindhu loses semi-final match

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో పీవీ సింధు చైనీస్ తైపీ షట్లర్ తై జూ యంగ్తో జరిగిన మ్యాచ్ లో చైనీస్ తైపీ షట్లర్ 2-0తో విజయంసాధించి. దీనిపై పీవీ సింధు స్పందిస్తూ సెమిస్లో ఓడినందుకు బాధగానే ఉంది. చివరివరకు నా శక్తిమేరకు పోరాడాను కానీ ఈరోజు నాది కాదు,  తన బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తను నాపై పైచేయి సాధించింది. సెమీస్‌లో పాయింట్లు సాధించడం అంత తేలికేమీ కాదు. కాకపోతే విజయం నా చేజారింది, రేపటి మ్యాచ్‌లో పతకం సాధించేందుకు శక్తి మేరకు కృషి చేస్తా” అని సింధు చెప్పుకొచ్చింది. సింధు హి బింగ్ జియావోతో కాంస్య పతకం కోసం ఆదివారం సాయంత్రం పోరాడనుంది. ఈ సందర్బంగా ఎంతో మంది భారతీయ అభిమానులు నాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది సింధు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss