Friday, January 22, 2021

Latest Posts

ఎమోషనల్ అయిన ఆర్ నారాయణ మూర్తి

వంగపండు ప్రసాద రావు గారి మరణం తీరని లోటని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఆయన శ్రీ శ్రీ వంటి కవుల వలె ప్రజా కవి, ప్రజా వాగ్గేయకారుడు, విప్లవ కవి అని కొనియాడారు. పార్వతీపురం మహా సభలో స్వయంగా శ్రీ శ్రీ గారే ప్రజా కవిని నేను కాదు అని గద్దర్ మరియు వంగపండు ప్రసాద రావు అని కొనియాదరంటే ఆయన కీర్తి ఎటువంటిదో తెలుస్తుంది. వంగ పండు ఉత్తరాంధ్ర జానప్డానికి వన్నె తెచ్చిన కళాకారుడు అని, ఆయన పాటలు మాత్రమే కాకుండా నాటకాలు కూడా రాసే వారని, ఆయన రచించిన అడవి ధివిటీ అనే నాటకం ఎంతో ప్రాచుర్యం పొందిందని, ఆ నాటకాన్ని ప్రముఖ స్టార్ మేకర్ అయిన సత్యా నంద్ గారు  కనీసం 50 రోజులు కంటిన్యూ గా ఆ నాటకాన్ని ప్రదర్శించారు అంటే ఆయన రచనా ఎంతటి కీర్తి పొందిందో తెలుసుకోవచ్చు. అలాంటి మహానుబావుడు ఆత్మకు శాంతి కలగాలని ఆర్ నారాయణ మూర్తి కోరారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss