Home వైరల్ జార్జ్ ఫ్లాయ్డ్ ను హతమార్చిన పోలీసుకు తగిన బుద్ది చెప్పిన భార్య

జార్జ్ ఫ్లాయ్డ్ ను హతమార్చిన పోలీసుకు తగిన బుద్ది చెప్పిన భార్య

Racist Police Wife Notice for Divorce, Racist Police Wife Notice for Divorce, Police Derek got Divorce Notice, Derek Chauvin, 99Telugu

ప్రపంచం మొత్తానికి పెద్దన్న లాగా వ్యవహరించే అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారానికి గురి అయిన జార్జ్ ఫ్లాయ్డ్ ను హతమార్చిన పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ భార్య కెల్లీ తన భర్తకు బుద్ది చెప్పింది. ప్రపంచ మొత్తం మీద చర్చనీయాంశమైన ఈ సంఘటన చూసి ప్రతి మనిషి ఇంతటి కీచకానికి ఆ అధికారులు ఉపక్రమిస్తారా అన్న ప్రశ్న అమెరికా ప్రెసిడెన్స్ ను ప్రశ్నించగా, ఆ నాలుగు పోలీసులు అయిన డెరెక్ చౌవిన్, తౌ తాఓ, థామస్ లేన్, జే. అలెక్సాండర్ కుఎంగ్ లను కట కటాల వెనక్కి నెట్టింది. అయితే వీరిని అలాగే శిక్షించాలని వెల్లువెత్తిన పోరాట ప్రధర్శనాలు అమెరికా ప్రెసిడెంట్ నివాసం అయిన వైట్ హౌస్ ను కూడా తాకడంతో ప్రభుత్వం మిలిటరీని రంగంలో దించాల్సిన పరిస్తితి నెలకొంది. అయితే ఇంతటి సామాజిక వివక్ష ఉన్న భర్తతో తాను సంసారం చేయనని తనకు విడాకులు కావాలని కోర్ట్ ను ఆశ్రయించింది డెరెక్ చౌవిన్ భార్య కెల్లీ. అయితే దాని కంటే ముందు తన పేరు చివర డెరెక్ చౌవిన్ అనే పేరును తొలగించమని దాని తర్వత విడాకులు ఇవ్వమని ఆమె కోరడం జరిగింది.

ఇది కూడా చదవండి: 

Courtesy: The New Yark Times

Exit mobile version