Sunday, June 13, 2021

Latest Posts

రాధిక, శరత్‌కుమార్‌లకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

Radhika Sarathkumar Sentenced To 1 Year Jail

తమిళ నటుడు శరత్‌కుమార్‌, అతడి భార్య రాధికలకు తమిళనాడు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే 2015లో ‘ఇదు ఎన్న మాయం’ సినిమా కోసం రాధిక, శరత్‌కుమార్‌లు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే సకాలంలో ఆ అప్పును తీర్చలేదు. దీనితో వీరు ఇచ్చిన చెక్‌ కాస్త బౌన్స్‌ అయింది. దీంతో రేడియంట్‌ గ్రూప్‌ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్‌ కోర్టు ఈ దంపతులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss