Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

కరోనా ఎఫెక్ట్ :3కోట్లు ఇస్తానంటూ  లారెన్స్ ప్రతిజ్ఞ

Raghava Lawrence donates Rs 3 cr for corona fight

ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కూడా రాఘవ  లారెన్స్ భారీ విరాళం ప్రకటించాడు. తదుపరి తను చేయబోయే చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ అందగానే రూ. 3 కోట్లను విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా లారెన్స్ ప్రకటించారు.  రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆపదలో ఉండి ఎవరైనా తన తలుపు తడితే చాలు, వారికి తన చేతనైనంతగా సహాయం చేయడంలో లారెన్స్ ముందుంటాడు. ఇప్పటికే ఎందరికో గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్ ఏ విపత్తు వచ్చినా ముందుండి అధిక మొత్తం విరాళాలు ఇస్తుంటాడు. ఇక తాజాగా  ట్విట్టర్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత విరాళం ఇవ్వనున్నాడో  లారెన్స్ తెలియజేశాడు.

‘నా స్నేహితులు, అభిమానులతో నేనొక సంతోషకరమైన వార్తను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను నా తలైవర్ రజినీకాంత్ తదుపరి చిత్రం ‘చంద్రముఖి2’లో నటించబోతున్నాను. రజినీకాంత్‌గారి అనుమతి, ఆశీస్సులతో ఈ చిత్రంలో నటించబోతున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నాను. పి. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నేను ఎంతో ఇష్టపడే సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌గారు నిర్మిస్తున్నారు. నేను ఆ చిత్రం నుంచి పొందే అడ్వాన్స్‌తో, కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా 3 కోట్లు విరాళంగా ఇస్తానని వినయంగా ప్రతిజ్ఞ చేస్తున్నా’అని లారెన్స్ ప్రకటించాడు.

నేను ఇవ్వనున్న సొమ్ములో  రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు ఫిల్మ్ ఎంప్లాస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు, అలాగే డ్యాన్సర్స్ యూనియన్‌కు నా తరుపు నుంచి రూ. 50 లక్షలు, నా దగ్గర ఉన్న దివ్యాంగులకు రూ. 25 లక్షలు, ఇక నేను పుట్టిన రోయపురం-దేశీయనగర్‌లోని రోజూ పని చేస్తేనే కానీ పూట గడవని కార్మికులకు రూ. 75 లక్షలు విరాళంగా ఇస్తా. నేను అందించే ఆహార, నిత్యావసర వస్తువులన్నీ పోలీసుల సహాయంతో సురక్షితంగా అందజేస్తా. సేవే దైవం..’’ అని లారెన్స్ తన ట్వీట్‌లో తెల్పాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images