Sunday, June 20, 2021

Latest Posts

దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్‌కే ఫిలిమ్స్‌ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌ రావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన.. ఈ రోజు బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు.

కృష్ణమోహన్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.రేపు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss