Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

ప్రస్తుతం నడవబోతున్న రైళ్లలో నిభంధనలు ఇవే

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను రైల్వేబోర్డు బుధవారం రాత్రి ఖరారు చేసింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపికచేసినట్లు సమాచారం. వీటికి మే 21 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్లు అయిపోయాక 200 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరే స్లీపర్‌, ఏసీ, జనరల్‌ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు.

ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి పెట్టెల్లోని సీట్లకు కూడా రిజర్వేషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్‌ ఉండే జనరల్‌ కోచ్‌లకు ద్వితీయ తరగతి సీటింగ్‌ రుసుములు వసూలు చేస్తారు. మొత్తంమీద ఈ రైళ్లలో రిజర్వేషన్‌ లేని పెట్టెలంటూ ఏవీ ఉండవు,  అన్ని టికెట్లనూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారానే తీసుకోవాలి. రిజర్వేషన్‌ కౌంటర్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకునే అవకాశం ఉండదు. రైల్లోనూ ఎవరికీ టికెట్లు ఇవ్వరు. 30 రోజుల ముందుగా టికెట్లు తీసుకోవచ్చు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు. తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్లు ఉండవు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills