Tuesday, January 25, 2022

Latest Posts

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

Railways decided to reduce platform ticket prices

సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ సమయంలో ప్రజల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.50 పెంచిన సంగతి తెలిసిందె, ప్రస్తుత పరిస్థితి కాస్త మెరుగు పడటంతో పెంచిన టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యం కోసం  సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్‌ ధరలను తగ్గిస్తూనట్లు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫారం ధర రూ. 20గాను మిగిలిన రైల్వే స్టేషన్లల్లో ప్లాట్‌ఫారం టికెట్‌ ధర రూ.10 ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss