Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

లాక్‌డౌన్ వల్ల వాతావరణం చల్లబడటంతో ఈసారి రుతుపవనాలు త్వరగా వస్తున్నాయి. ఈసారి ఎండాకాలం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కూడా లేదు. కరోనా లాక్‌డౌన్ వల్ల… రవాణా లేకపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటంతో… గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు తగ్గింది. అందువల్ల వాతావరణంలో వేడి తగ్గింది. ఫలితంగా నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఈ కారణంగా ఈసారి మే 16న నైరుతీ రుతుపవనాలు… అండమాన్ నికోబార్ దీవుల్ని చేరబోతున్నాయి. అంటే రెగ్యులర్ డేట్ కంటే నాలుగు రోజుల ముందే వస్తున్నాయన్నమాట.

అదే సమయంలో మే 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడబోతోంది. అది మూడ్రోజుల్లో బలంగా మారి… మధ్య బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఫలితంగా వర్షాలు కురిసేందుకు వీలుంది.
ఇక ఈ రుతుపవనాలు మహారాష్ట్రలోని విదర్భ నుంచి మొదలై… తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకూ విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి కారణంగా కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్నో దశాబ్దాల తర్వాత తాగే స్టేజ్ కి గంగా నది నీళ్ళు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....