హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణ పరిస్టితులు మారాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడం ఆందోళన కలిగిస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హీల్స్, మాదాపూర్, లకిడికపూల్, మాసబ్ టాంక్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల ఈ భారీ వర్షాలుకు విరిగిన ప్లేక్సీలు రోడ్లపై పడుతున్నాయి.
కాగా అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. అకస్మాత్తుగా మారిన ఈ వాతావరణ పరిస్తితులు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం కరోనా దేశమంతటా చెలరేగిపోతున్న ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ వాతావరణ మార్పులు కరోనా వైరస్ వ్యాప్తికి, సంక్రమణకు మరింత బలాన్ని ఇవ్వనున్నాయా అన్న ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ఆందోళనకారులు.
ఇది కూడా చదవండి: మరో తీపి కబురు చెప్పిన టి.టి.డి