Tuesday, January 25, 2022

Latest Posts

రాజ్ కుంద్రా కి బెయిల్ నిరాకరణ ఇక జైలులోనే…

Raj Kundra Bail Got Rejected

అశ్లీల చిత్రాల చిత్రీకరణ పై అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు షాక్ చేసింది. రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ పిటిషన్ సందర్భంగా, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా పై ఇలా ఆరోపణలు చేశారు.

రాజ్ కుంద్రా మార్చి నెలలో అరెస్టును ఊహించారని, తదనుగుణంగా అతను తన ఫోన్‌ను మార్చాడని, కేసునుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడాని చెప్పారు. మరోవైపు, పోలీసులు రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి యొక్క బ్యాంకు ఖాతాల ఆర్థిక లావాదేవీలను పరిశీలించడానికి ఒక ఆడిటర్‌ను నియమించారు. రాజ్ కుంద్రా పై ఆరోపణలు చేసిన హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు. అతి త్వరలో ఆమెను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss