Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

#RRR మూవీ టైటిల్ ఖరారయ్యిందా?

Rajamouli fixed #RRR title as “Raghupati Rghava Rajaram”:

   దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం #RRR. బాహుబలి-2 తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తున్నారు. కాగా కొంత కాలం క్రితం ఈ మూవీ టీం RRR టైటిల్ మీరు ఏదైతే అనుకుంటున్నారో పంపమని మూవీ టీం ప్రేక్షకుల నుంచి సజెషన్స్ తీసుకున్న సంగతి తేలిందే. ఈ మూవీ టీంకి ప్రేక్షకుల నుంచి ఫాన్స్ నుంచి ఎన్నో సజెషన్స్ వచ్చాయంట.

   ఈ మూవీ అన్ని భాషల్లోనూ విడుదల అవుతున్న కారణంగా అన్ని భాషల నుంచి సజెషన్స్వచ్చాయంట. ఫాన్స్ కు మాత్రం ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుంది అనే ఉత్కంఠం నెలకొన్న సమయంలో రాజమౌళి మనసులో ఇండియా అంతటా అన్ని భాషల్లోనూ చేరువయ్యేలా ఉండాలని ఆలోచిస్తున్నాడట. కాగా ఈ మూవీ టైటిల్ “రఘుపతి రాఘవ రాజారామ్” గా తెలుస్తుంది. కానీ దీనికి అధికారిక ప్రకటన వెల్లడవ్వాల్సి ఉంది. RRR మూవీ దేశభక్తికి సంబందించినది కావడంతో ఈ మూవీ టైటిల్ అయితే బావుంటుంది అని యూనిట్ వర్గాలు అంత ఆమోదించినట్టు తెలుస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...