Wednesday, September 23, 2020

Latest Posts

కర్ణాటక ఎమ్మెల్యేల జీతం 30 శాతం కుదింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్న ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18...

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

మహేష్,ప్రభాస్ లతో జక్కన్న మల్టీస్టారర్ 

ఇప్పటివరకూ హిట్స్ తప్ప ప్లాప్స్ ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి  బాహుబలితో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా టాలెంట్,సాంకేతిక నైపుణ్యం చాటిచెప్పాడు.  సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ పోతున్న జక్కన్న    ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.  ‘బాహుబలి’ సిరీస్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో ‘ట్రిపుల్ ఆర్’ తెరకెక్కుతుంది. ఆ సినిమా పూర్తైన వెంటనే దానిని మించిన రీతిలో మరో మల్టీస్టారర్‌కి ప్లాన్ వేస్తున్నాడట. సినిమా విజయానికి కావాల్సిన సూత్రాలన్నీ ఒడిసిపట్టుకున్న రాజమౌళి.. అపజయమెరుగని దర్శకుడిగా ఖ్యాతి పొందాడు. ఒక సినిమాకి మించి మరొక చిత్రం తీస్తూ.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో సఫలీకృతుడవుతున్నాడు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న  ‘ఆర్.ఆర్.ఆర్’.. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విడుదల కానుంది. . ఈ క్రేజీ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే.. లేటెస్ట్‌గా రాజమౌళి నెక్స్ట్‌ మూవీపై ఓ న్యూస్ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. తన తదుపరి సినిమాగా ‘ఆర్.ఆర్.ఆర్’కి మించిన మరో మల్టీస్టారర్‌ రూపొందించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.

వాస్తవానికి కె.ఎల్.నారాయణ  నిర్మాతగా  మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. అయితే మహేశ్‌ బాబుతో పాటు తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్‌ని కూడా లైన్లో పెడుతున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’కి మించిన రీతిలో మహేశ్-ప్రభాస్‌తో పీరియాడికల్ వార్ డ్రామాగా భారీ మల్టీస్టారర్‌కి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట .  కె.ఎల్.నారాయణతో పాటు యు.వి.క్రియేషన్స్‌ కూడా ఆ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు టాక్. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కర్ణాటక ఎమ్మెల్యేల జీతం 30 శాతం కుదింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్న ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18...

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....