Thursday, December 2, 2021

Latest Posts

మేజర్ ధ్యాన్‌చంద్ పురస్కారంగా పిలవండి – మోది

Rajiv Gandhi Khel Ratna Award renamed

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును మేజర్ ధ్యాన్‌చంద్ పురస్కారంగా పిలవల్సిందిగా కేంద్రప్రభుత్వం తెలిపింది.  రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును మేజర్ ధ్యాన్‌చంద్ పురస్కారంగా మార్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మరియు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ‘ఖేల్ రత్న పురస్కారానికి ధ్యాన్‌చంద్ పేరు పెట్టాలని నాకు దేశం నలుమూలలనుంచి వినతులు అందుతున్నాయి అని కూడా ఈ సందర్బంగా మోడీ తెలిపారు. ఖేల్ రత్న అవార్డును 1991-92లో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పురస్కారం కింద రూ.25 లక్షలు నగదు అందజేస్తారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss