Thursday, December 2, 2021

Latest Posts

దోస్తీ పాటను పాడుతూ దొరికేసిన ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్

Ram Charan And NTR Singing Dosti song From RRR Movie

ఐదు భాషల్లో కంపోజ్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ సాంగ్ ‘దోస్తీ’ పెద్ద ఎత్తున ఫ్రెండ్ షిప్ డే రోజు విడుదలైంది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను పాడటానికి ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు పాడారు. తాజాగా ఈ పాటను పాడుతూ ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్ కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ కోసం ఉక్రైన్ లో ఉన్న తారక్, చెర్రీ కారులో వెళుతూ ఈ దోస్తీ పాటను పాడుతూ కెమెరా కు చిక్కారు.

వీరిద్దరూ ఈ పాటను హిందీలో వింటూ ఉండడం ఒక విషయమైతే, వీరిద్దరూ కలిసి పాటతో పాటు తమ గొంతును స్వరపరచడం మరో విశేషం. ఇక ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది మరియు సినిమా యొక్క పాటలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసింది జక్కన్న చిత్ర బృందం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss