Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

సైరా కలెక్షన్స్ తగ్గడాన్ని సీరియస్ గా తీసుకున్న రామ్ చరణ్..!!

Ram Charan comments on sye raa movie collections:

చిరంజీవి నటించిన సైరా సినిమా కి మిక్స్డ్ టాక్ వచ్చినా మొదటి రోజు ఈ సినిమా కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు ఈ సినిమా రిజల్ట్ తెలిసిన వేళా ఈ సినిమా కలెక్షన్స్ మరింత తగ్గాయి.. అయితే అసలే కలెక్షన్స్ తగ్గిన బాధలో ఉన్న నిర్మాత చెర్రీ కి ఇప్పుడు మరో కొత్త టెన్షన్ మొదలైందట.. పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అన్న విషయం పక్కనబెడితే..విడుదలైన చిన్నాదా..పెద్దదా అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా క్షణాల్లో పైరసీ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ రాకర్స్ ఈ పైరసీ పెద్ద ఎత్తున చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం పైరసీ చేస్తున్న వెబ్ సైట్ పై కొరడా ఝులిపించినా..వేరు వేరు వెబ్ సైట్లలో పైరసీ చేస్తున్నారు.

తాజాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘సైరా’ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ కావడం..నెట్టింట్లో ప్రత్యేక్షం కావడం జరిగింది. చాలా మంది నిర్మాతలు చాలా ప్లాన్స్ వేసినా కూడా ఈ పైరసీని అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా పైరసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శక నిర్మాతలు. దానికోసం యాంటీ పైరసీ సెల్ కూడా ఏర్పాటు చేసి ఓ ఈ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు.

తాజాగా వచ్చిన మెయిల్ ఐడీకే కొన్ని వేల పైరసీ లింక్స్ రావడంతో పరేషాన్ అవుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. దీనిపై ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు పైరసీపై అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నారు తెలిపారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పైరసీ చేసే వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒక గొప్ప స్వాతంత్ర వీరుడి గాథను ప్రజలకు తెలియాలని ఈ సినిమా తీశారని..దీన్ని ఆదరించాలే తప్ప అప్రతిష్ట పాలు చేయొద్దని అంటున్నారు రాంచరణ్.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...