Thursday, December 2, 2021

Latest Posts

రామ్ చరణ్ శంకర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్

Ram Charan Shankar Movie Heroine

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే, చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది చిత్ర బృందం చెప్పేసింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాలో చేయనుంది.

ఈ సినిమాకి నిర్మాత అయిన దిల్ రాజు ఈ విషయాన్ని చెప్పాడు. ప్రతిభావంతురాలైన మరియు అందమైన కైరా అద్వానీకి స్వాగతం పలికారు ఆయన. ఇప్పటికే, కియారా అద్వానీ రామ్ చరణ్‌తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో పనిచేశారు. రామ్ చరణ్ తో ఇది ఆమెకి రెండో సినిమా. ఇక శంకర్ ఈమెతో మొదటిసారి కలిసి పని చేయనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss