Sunday, June 20, 2021

Latest Posts

రామ్ చరణ్ శంకర్ సినిమా కథ ఇదేనా

Ram Charan Shankar Movie Story

రామ్ చరణ్ 15 వ చిత్రం దర్శకుడు శంకర్ తో చేయనున్నాడు. ఈ రాబోయే ప్రాజెక్ట్ ఒక రాజకీయ చిత్రం కానుంది. ఇందులో రామ్ చరణ్ ఒక ఐ‌ఏ‌ఎస్ అధికారిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమా కథ ఇలా ఉండబోతుందట. చరణ్ అనుకోని కారణాల రిత్యా ఒక యువ ముఖ్యమంత్రి అవుతాడు, రాజకీయ వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యత తీసుకుంటాడు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించెలా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఇదే ఆశయంతో ఒక రాజకీయ పార్టీని పెట్టారు. అయితే, చిరు తన ప్రజ రాజ్య పార్టీని మరొక పెద్ద పార్టీలో విలీనం చేయవలసి రావడంతో అతని కలలన్నీ కుప్పకూలిపోయాయి. ఇప్పుడు మరి ఈ కథ వర్క్ ఔట్ అవుతుందా, ఇలా రాజకీయ పరంగా సినిమా చేసి రామ్ చరణ్ హిట్ కొట్టగలడా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss