Tuesday, March 2, 2021

Latest Posts

రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన రామ్ చరణ్…!!

లాక్ డౌన్ వేళ తెలుగు ఇండస్ట్రి సెలెబ్రిటీస్ అంతా ఛాలెంజ్ లను స్వీకరిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదలుపెట్టిన ఛాలెంజ్ #Be The Real Man challenge ను ఇప్పటికే రాజమౌళి, తారక్ స్వీకరించగా… ఇప్పుడు మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కూడ ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేస్తూ.. తన భార్య కి టీ పెట్టి ఇచ్చిన వీడియొ షేర్ చేయటం జరిగింది.  ఇంట్లో పనులకు మన వంతు సాయపడుతూ నిజమైన రియల్ మాన్ గా వుందాం అని చెప్పి ఈ ఛాలెంజ్ కి త్రివికం, రాణా, రన్వీర్ మరియి శర్వానంద్ లను నామినేట్ చేయటం జరిగింది.

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss