హీరో రామ్ పోతినేని తన ఫాన్స్ కు ఒక పిలుపినిచ్చారు. ఈ సంవత్సరం తన బర్త్ డే సెలెబ్రషన్స్ చెయ్యద్దాని, ఈ సంవత్సరం మీరంతా సేఫ్ గా ఉంటూ మీ కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచితే అదే నాకు మీరిచ్చే గిఫ్ట్ అని ఫాన్స్ కు విన్నవించారు. “మీరు నాపై చూపించే ప్రేమకు నా మనస్సులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని, మీ ఆరోగ్యం మీ రక్షణ, మీ సోంతోషం నాకు ముఖ్యమని, ప్రస్తుతం ఎలాంటి సెలెబ్రషన్స్ నా పుట్టిన రోజు చేయకుండా మీరంతా సామాజిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలని” తన ట్విటర్ ద్వారా కోరాడు.
To my ❤️s.. #StayHomeStaySafe – Stay Strong!
Love..#RAPO pic.twitter.com/wTmlievzxN
— RAm POthineni (@ramsayz) May 12, 2020
Ram Pothineni Tweet On His Birthday
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ మూవీ టైటిల్ “ఇప్పుడే మొదలైంది”?