Tuesday, March 9, 2021

Latest Posts

టి‌టి‌డి ఆస్తులను జాతీయ స్థాయిలో ఆడిట్‌ చెయ్యాలి రమణ దీక్షితులు

మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్‌ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి నేటి వరకు టీటీడీ శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు,  ఆభరణాల మీద ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్‌ జరపాలని ఆయన డిమాండ్ చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్‌ చేశారు. ఒక పక్క టీటీడీ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది దీనిపై పెద్ద దుమారమే రేగుతుంది. ఇలాంటి సమయంలో రమణ దీక్షితులు ఇలా వ్యాఖ్యలు చెయ్యడంతో దీనిపై పెద్ద చేర్చే జరుగుతుంది. మరి సుబ్రమణ్యస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

ఇది కూడా చదవండి:  

తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపనున్న తెలంగాణ ప్రభుత్వం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss