Sunday, June 13, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ కు ఋణపడి ఉన్నా అంటున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎన్‌టి‌ఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి ఎటువంటి సర్ప్రైస్ రాకపోవడంతో చరణ్ నేను తారక్ కు ఒక గిఫ్ట్ బాకీ ఉన్నానని అన్నాడు. త్వరలో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. “నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు! నేను నీకు ఒక గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు, కానీ అది అది మాత్రం అడిరేపోయే రేంజ్ లో ఉంటుంది. ఆ మాట నేను ఇస్తున్నాను. మరి కొన్ని వేడుకలు ముందు ముందు ఎదురుచూస్తున్నాయి.” అని తారక్ కు రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.

ఇది కూడా చదవండి: ఈ రోజు రాణా నిశ్చితార్ధం?

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss