Wednesday, April 21, 2021

Latest Posts

ఇదో కొత్త అనుభవం – రమ్యకృష్ణ

లాక్ డౌన్ కారణంగా గడిచిన యాభై రోజులుగా స్టార్ సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొంతమంది సెలెబ్రిటీలు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు. అలాగే మన శివగామి  రమ్యకృష్ణ కుష్ణ కూడా ఈ లాక్ డౌన్ సమయాన్ని భాగ ఎంజాయ్ చేస్తున్నారంట.

ఓ విధంగా చెప్పాలంటే, ఈ లాక్ డౌన్ అనేది జీవితంలో ఓ కొత్త అనుభవం ఇంతటి ఖాళీ సమయం, ఏకాంతం గతంలో ఎప్పుడూ దొరకలేదు చాలా హాయిగా వుంది. గత రెండు నెలలుగా గడపదాటి బయటకు వెళ్లలేదు. జీవితంలో అసలెప్పుడూ ఇలా ఇంటికి అతుక్కుపోలేదు. ఇప్పుడు కావలసినంత సమయం ఉంటోంది.. కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం ఇక రాదేమో నా వరకు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.

అయితే, మరోపక్క బాధ ఏమిటంటే, వలస కార్మికులు, నిరుపేదలు ఈ సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్టు వార్తలు వింటున్నాం. త్వరగా వారి కష్టాలు తీరాలని కోరుకుంటున్నాను’ అని ఒక టీవి ఇంటర్వ్యూ లో రమ్యకృష్ణ తన అభిప్రాన్ని పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: అసలు ఆగట్లేదుగా అంటున్న మాధవి లత

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss