Wednesday, June 23, 2021

Latest Posts

నా ప్రియమైన రానా తో కలిసి జీవితం ప్రారంభం అంటున్న మిహీకా

యంగ్ హీరో రానా ముంబైకి చెందిన మిహీకా బజాజ్‌ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసి తో దిగిన ఫోటో పెట్టి తను ఒప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో అందరికి తెలియజేశాడు. దాంతో పెద్దలు కూడా వారి పెళ్ళికి అంగీకరించడంతో  త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే తనకు కాబోయే భర్త రానాతో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా మొదటిసారి షేర్‌ చేశారు మిహీకా. ‘నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. రానాతో నవ్వులు పూయిస్తున్న మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మై హ్యాపీ ప్లేస్‌ @ రానా‌’ అని తెలిపారు. ఇప్పటికే మిహీకాతో దిగిన ఫొటోలను రానా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాటినినే మళ్ళీ పోస్ట్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss