Tuesday, July 14, 2020

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

మరో సారి కలిసి నటించబోతున్న రాణా ప్రభాస్

రాణా దగ్గుబాటి, ప్రభాస్ ఇద్దరు కలిసి మళ్ళీ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుబలిలో కలిసి నటించిన వీరిద్దరు ఇంటెర్నేషనల్ గా గుర్తింపు పొందారు. వీరు మళ్ళీ కలిసి నటించబోతున్న సినిమా ప్రభాస్ 20 వ చిత్రం కావడం విశేషం. రాధేశ్యామ్ అనే మూవీ టైటిల్ పరిశీలిస్తున్న మూవీ టీమ్ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తారని ఒక గెస్ట్ రోల్ లో వీరు కనువిందు చేయనున్నారని తెలుస్తుంది. మళ్ళీ కనుక వీరి కలయిక కుదిరితే కాసుల వర్షం మళ్ళీ మొదలవుతుందో లేదో చూడాలి. కాగా ప్రభాస్ మూవీ టైటిల్ ను ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయిన మూవీలు త్వరలో మొదలు కానున్నాయి.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...