Monday, May 10, 2021

Latest Posts

మరో షాక్ ఇచ్చిన రాణా?

రాణా ఇచ్చే షాక్ లకు మతి పోవడమంటే ఇదేనేమో, నిన్న కాక మొన్న ఈమే నా ప్రేయసి అని పరిచయం చేసిన రాణా, ఇప్పుడు రెండు కుటుంబాలు చర్చించుకున్నామని తెలియచేస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. నిన్న రాణా నిశ్చితార్ధం, పెళ్లి సంబందించిన చర్చలు సురేశ్ బాబు నివాసంలో జరిగాయి, ఎక్కువ మంది కుటుంబ సభ్యులను కాకుండా ఇరు వర్గాల కుటుంబాలు మాత్రమే పాల్గొన్నారు. కాబట్టి  రాణా పెళ్లి భాజాలు త్వరలో మోగనున్నాయి. రాణా మిహీకాల బంధం తదుపరి ప్రయాణానికి సిద్ధం అయ్యింది అన్న మాట.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss