Sunday, May 16, 2021

Latest Posts

రాణా కూడా మొదలుపెట్టేశాడు

రాణా దగ్గుబాటి.. సురేష్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థ ఉన్న తాను మాత్రం తనకు నచ్చిన సినిమాను మాత్రమే చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న రాణా.. ఈ లాక్ డౌన్ సమయంలో మేరేజ్ చేసుకుని తన ఫాన్స్ ను మరియు ఫ్రెండ్స్ ను షాక్ చేస్తూ మిహీక బజాజ్ ను పెళ్లాడాడు. కాగా ఇప్పుడు తన ప్రొఫెషనల్ కెరీర్ పై దృష్టి పెట్టి లాక్ డౌన్ తరువాత మొట్టమొదటి షూట్ ను ప్రారంభించాడు. కాగా ఈ మద్యనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన రాణా.. సౌత్ బే అంటూ వై ఆర్ యు అనే హష్ టాగ్ తో ట్రెండింగ్ లో ఉంది. కాగా ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టిన రాణా త్వరలో రెండు సినిమాలతో మన ముందుకు రానున్నాడు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss