Tuesday, March 9, 2021

Latest Posts

ఎక్కడ కనిపించని బాహుబలి మూవీ వర్కింగ్ స్టిల్స్ ..!!

Rare Unseen working movie making stills of bahubali

ప్రభాస్ కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్చిన చిత్రం ‘బాహుబలి’, బాహుబలి 2: ది కన్ క్లూజన్. అయితే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే స‌స్పెన్స్‌కి తెర తీసిన చిత్రం బాహుబలి 2: ది కన్ క్లూజన్. 2015లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రానికి కొన‌సాగింపుగా తెర‌కెక్కిన ఈ చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28,2017న‌ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మ‌న‌దేశంతో పాటు  విదేశాల‌లోను ప్ర‌భంజ‌నం సృష్టించింది.  మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఇప్పుడు 3YrsForMightyBaahubali2 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్ట‌ర్‌లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.  ఈ సంధర్భం గా భాహుబలి2 సినిమా షూటింగ్ సమయంలో కొన్ని వర్కింగ్ స్టీల్ల్స్ మీ కోసం…

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss