Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

‘లవ్ మ్యారేజ్’ అంటే ఇష్టమంటున్న రాశీ ఖన్నా

Rashi Khanna Marriage Opinion

ఊహలు గుసగుసలాడేతోనే స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా అందం అభినయంతో కుర్రకారుకి మతిపోగొడుతోంది. టాలీవుడ్ పై ఊహలు పెంచుకుంటూ అడుగుపెట్టిన రాశిఖన్నా.. అందాలను రాసులుగా పోసుకొని గ్లామర్ ప్రపంచంపై అడుగుపెట్టిన ఈ భామ ఇక అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. కెరీర్లో జిల్ – తొలిప్రేమ – వంటి సినిమాలు మంచి కొట్టాయి. అయితే ఆ తరువాత వచ్చిన శ్రీనివాస కళ్యాణం పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ డైలమాలో పడింది.

ఇటీవలే వెంకిమామతో డీసెంట్ హిట్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఓపక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటూ, ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని కూడా రాశి బాగా ఉపయోగించుకుంటుంది. తాజాగా రాశీఖన్నా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన సందేహాలకు చాలా నేర్పుగా బదులిచ్చింది. లాక్ డౌన్ టైంలో పుస్తకాలు చదవడంతో పాటు ఇన్ స్పిరేషన్ కలిగించే వీడియోలు చూస్తున్నట్టు రాశీ చెప్పుకొచ్చింది.

ఇక మీకు పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ ఇష్టమా.. లవ్ మ్యారేజ్ ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు రాశి స్పందిస్తూ.. లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ – నవ్విస్తూ ఆనందంగా గడపడానికి కారణాలేంటి అనే ప్రశ్నకు రాశి స్పందించి.. కుటుంబం – స్నేహితులు – అభిమానులు చూపించే ప్రేమ ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. తెలుగులో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే.. సమంత అని ఠక్కున చెప్పింది. థియేటర్లో తాను చూసిన తొలి సినిమా టైటానిక్ అని.. అలాగే మహేశ్ బాబు – అల్లు అర్జున్ ల సరసన నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాట బయటపెట్టింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....