Thursday, May 13, 2021

Latest Posts

జక్కన్నతో సినిమా చెయ్యాలి అంటున్న బెల్లం శ్రీదేవి

Rashi khanna wants to act in the direction of Rajamouli:

రాశి ఖన్నా మొన్న బెల్లం శ్రీదేవిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ, నిన్న ఏంజెల్ ఆర్ణ గా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తనకు ఏదైనా పాత్ర చేయాలని ఉందా అడిగిన ప్రశ్నకు సమాదానంగా రాశి ఖన్నా నాకు ఏదైనా పీరియాడిక్ లేదా యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయాలని ఉంది అదీ రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉందని తెలిపారు. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన ఈ భామ, తన మకాం మొత్తం హైదరాబాద్ కు మార్చేసింది.

కాగా రాశి ఖన్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఆ తరువాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది. జై లవ కుశ, తొలిప్రేమ, సుప్రీం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే సినిమాలతో సందడి చేసిన ఈ భామ తన క్వారంటైన్ సమయాన్ని ఒక టి‌వి ప్రేక్షకులకు కేటాయించి తన మనసులో కోరికలను బయటపెట్టింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss