Wednesday, January 20, 2021

Latest Posts

రషీద్ ఖాన్ వైఫ్ అనుష్క శర్మ ?

అనుష్క శర్మ.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కోహ్లీ భార్య. కాగా ఆమె ఇప్పుడు గర్భవతి కూడా. కాగా వీరిద్దరూ ఒక జంట అని లోకమంతా తెలిసినా.. గూగుల్ కి మాత్రం తెలియట్లేదు అంట.. అదేంటో చూద్దామా.. ఆఫ్ఘనిస్తాన్ కృక్కెటర్ రషీద్ ఖాన్ గతంలో తనకు ఇష్టమయిన హీరోయిన్ ల గురించి చెప్పమంటే ప్రీతి జింటా మరియు అనుష్క శర్మ పేర్లు చెప్పడం జరిగినది. ఆ వార్త అప్పుడు గూగుల్ లో బాగా ట్రెండ్ అయ్యింది. కాగా ఇపుడు గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య అని సర్చ్ చేస్తుంటే అనుష్క శర్మ ఫోటో కనిపిస్తుండటం జరుగుతుంది. కగా ఈ గూగుల్ సర్చ్ పై నెటిజన్ లు ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగినది. అయితే గూగుల్ సంస్థ దీనిని ఎప్పుడు ఫిక్స్ చేస్తుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss