Sunday, June 13, 2021

Latest Posts

పుట్టిన రోజు నాడు సాంప్రదాయ లుక్ లో రష్మిక మందన్న

Rashmika Mandanna First Look
టాలీవుడ్ నటి రష్మిక మందన్న ఈ రోజు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భముగా తన రాబోయే చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ నుండి ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. పసుపురంగు నారింజ చీరలో, రష్మిక సాంప్రదాయకంగా కనిపిస్తుంది.  ఆమె ఒక పువ్వుల దండని కుడుతున్నట్టుగా పోస్టర్ లో కనిపిస్తుంది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. హత్తుకునే భావోద్వేగాలతో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss