Sunday, September 27, 2020

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

ఎన్.టి.ఆర్. త్రివిక్రమ్ సినిమాలో రష్మిక?

Rashmika Mandanna Heroine For NTR And Trivikram Film:

తెలుగు తెరపై యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న హవా నడుస్తోంది. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇటీవలే ‘భీష్మ’ రూపంలో మరో సక్సెస్ సాధించిన ఈమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడింది

బ్యాక్ టు బ్యాక్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఇది కూడా చదవండి:ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం ఖరారు

ఇక అసలు విషయానికి వస్తే ప్రసతుతం టాలీవుడ్ టాప్ పోసిషన్ కోసం రష్మిక మందాన పూజ హెగ్డే పోటీ పడుతున్నారు, ఇద్దరు క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ దుమ్ము లేపుతున్నారు, కాగా ఎన్.టి.ఆర్. త్రివిక్రమ్ మూవీను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఇటీవలే ప్రకటించింది, కాగా ఈ సినిమాలో హీరొయిన్ రోల్ ఎవరు నటించబోతున్నారనే విషయంలో కన్ఫ్యూషన్ కొనసాగుతుంది, త్రివిక్రమ్ గత రెండు సినిమాలు అరవింద సామెత, అల వైకుంఠపురంలో సినిమాలలో హీరొయిన్ గా పూజ హెగ్డే నటించింది, త్రివిక్రమ్ ఆమే కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు, దీనితో ఈ మూవీలో సెంటిమెంట్ కోసం ఆమెనే తీసుకున్నారు అనే వార్తలు వినిపించాయి, మధ్యలో సమంత పేరు కూడా షికారు చేసింది, అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం మంచి రైజ్ లో ఉన్న రష్మికను ఆల్ రెడీ ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తుంది, అయితే ఈ విషయాన్ని కొన్నాళ్ళు దాచి ఉంచాలని మూవీ టీం భావిస్తుంది.

భీష్మ మూవీకి సితార ఎంటర్టైన్మెంట్ వారికి సైన్ చేసిన టైంలోనే ఆ బ్యానర్ వారి మాతృ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కూడా ఓ చిత్రానికి అగ్రిమెంట్ కుదిరినట్టు తెలుస్తుంది, అందుకే ఆమెను #ఎన్టీఆర్౩౦ సినిమాలో తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఇటీవల జరిగిన భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సర్ మీ నెక్స్ట్ సినిమాలో నేనే కదా హీరొయిన్ అని ప్రశ్నించింది, నవ్వుతు సమాధానాన్ని దాటవేశారు, తారక్ కూడా ఫ్రెష్ కాంబినేషన్ అయితే బావుంటుంది అని అన్నాడట, మరి ఈ వార్తలు ఎంత నిజమో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే।

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బిగ్ బాస్ షో లో ఎస్పి బాలు గారికి నివాళి

బిగ్ బాస్ షో ప్రస్తుతం ఐపిఎల్ మించిన టీవి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. కాగా అటువంటి బిగ్ బాస్ షో లో హోస్ట్ గా నిర్వహిస్తున్న నాగార్జున నిన్నటి రోజున పరమపదించిన...

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 2239 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 11 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1091 మంది చనిపోగా, కరోనా...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 7293 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 75,990 మందికి కరోనా పరీక్షలు...

బార్యను ముద్దు పెట్టుకునందుకు ఎం‌పి రాజీనామా

ఆయనో శాసనసభ్యుడు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, కానీ తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది. ఈ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...