పేరు మార్చుకుంటానటున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన తన ట్విటర్ ఫాలోవర్స్ ను తాను పేరు మార్చుకుంటాను నాకు ఏ పేరు అయితే బావుంటుంది అని అడిగింది. అడిగిందే తడవుగా పేరు మార్చుకోమని పంపిన పేర్లు తమాషాగా ఉన్నాయనుకోండి. కాకపోతే ఎవరైనా పేర్లను సినిమాలు ఆశించినంత ఫలితం ఇవ్వకపోతే మార్చుకుంటారు కానీ ఈ భామ మాత్రం హిట్ మీద సూపర్ హిట్ లు కొడుతూ కూడా పేరు మార్చుకుంటాను అని అందం కొంత విడ్డూరమే. ప్రస్తుతం కార్తీ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కన్నడ బ్యూటీ ఫుల్ స్వింగ్ మీద ఉంది.
ఇది కూడా చదవండి:
Fun question: if I had to change my name – what would you want it to be? Be nice now! 🐒🐒😘
— Rashmika Mandanna (@iamRashmika) May 20, 2020