Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

రవితేజకు హీరోయిన్స్ దొరకడం లేదా

Ravi teja facing heroine problems

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా జోడి కట్టేందుకు హీరోయిన్స్ దొరకని పరిస్థితి వస్తుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ పరిస్థితి ఇదే. వరుస విజయాలతో ఇండస్ట్రీ లో దూసుకెళ్లిన ఇతను ఇప్పుడు వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ‘డిస్కో రాజా’ ప్లాప్ అవడంతో ప్రస్తుతం నటిస్తున్న ‘క్రాక్’ సినిమాపై బోల్డన్ని ఆశలు పెట్టుకున్నాడు. అతడి కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్ – వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ అయ్యాక వచ్చిన కరోనా మహమ్మారితో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

అయితే రవితేజ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో పనిచేయని కోనేరు వర్శిటీ వాళ్ల తనయడు హీరో కోనేరు హవీష్… ఈ సినిమా నిర్మిస్తున్నాడు. లాక్ డౌన్ లో ఎలాగూ ఖాళీగా ఉన్నామని, ఈ చిత్ర యూనిట్ కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో పడిందట. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్ కి అవసరం అవుతారట. అయితే వరుస ఫ్లాపులలో ఉన్న రవితేజ సరసన నటించడానికి ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లు ముందుకు రానందున తమిళ, కన్నడ భామల కోసం ట్రైల్స్ వేస్తున్నారట.

ముఖ్యంగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా సంప్రదించారట. అయితే ఈ బ్యూటీ కూడా ఆలోచించి చెబుతా అని హోల్డ్ పెట్టిందని టాక్. ఇక రవితేజకి ఒక్కడికే హీరోయిన్స్ కష్టాలు ఉన్నాయంటే పొరపాటే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలదీ ఇదే పరిస్థితి. వరుస ప్లాపులు ఉండటం వల్ల కొంతమంది నటించడానికి ఇంటరెస్ట్ గా లేరు. సీనియర్ హీరోల తో జోడీ కట్టడానికి కొందరు అసలు ముందుకు రావడం లేదట. ఇక రవితేజ ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఒక చిత్రం చేయబోతున్నాడట. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రవితేజ కొత్త కథలు వినడంలో శ్రద్ధ చూపుతున్నాడు. ఇప్పటికే త్రినాథరావు చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చడంతో ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...