Saturday, March 6, 2021

Latest Posts

మహేశ్ బాబుకి వీరాభిమానిని అంటున్న రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin is a Huge Fan of Mahesh Babu

భారతదేశంలో సినిమాలకు, క్రికెట్ కు విడదీయలేని ఆనుబంధం. వీటికి రాజకీయాలు కూడా అటువంటి  సంబంధమే అనుకోండి. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్తుతుల ప్రకారం ఇండియా మొత్తం లోక్ డౌన్ లో ఉన్న కారణంగా సినిమా షూటింగ్లు, క్రికెట్ మ్యాచ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సినీ తారలు తమ క్వారంటైన్ సమయాన్ని తమ పిల్లలతో ఆటలు, కొత్త కొత్త సోషల్ మీడియా ఛాలెంజ్లతో గడుపుతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తళుక్కున మెరుస్తుంటే, భారత క్రికెట్ ఆటగాళ్లు మాత్రం వారి క్వారంటైన్ సమయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.

అయితే కొంతమంది భారత ఆటగాలు మాత్రం తమ తోటి ఆటగాళ్లతో సోషల్ మీడియాలో లైవ్ కాల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ క్రికెట్ అభిమానులకు కొంత ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ దశలో యువ్ రాజ్ సింగ్, రైనా, రవి చంద్ర అశ్విన్, భారత యువ తెలుగు ఆటగాడు హనుమ విహారి లైవ్ కాల్స్ లో తమ సరదా విషయాలను పంచుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ హనుమ విహారి తో మాట్లాడుతూ నాకు మహేశ్ బాబు అంటే చలా ఇస్తామని, నాకు నచ్చిన తెలుగు సినిమాలు పోకిరి,మగధీర అని, తెలుగు సినిమాలను నేను తరచుగా చూస్తానని, అక్కడ తెలుగు ప్రేక్షకులు సినిమాకు అంతా ప్రముఖ్యత ఇస్తారని, సరి లేరు నికేవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు చూశానని లైవ్ కాల్లో తెలియచేసాడు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss