Rebel Star Krishnam Raju’s Family Donates 10 Lakhs Rupees
దేశంలో కరోనాను ఎదుర్కొనే క్రమమంలో లాక్ డౌన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. దానివల్ల ఆర్దికంగా చాలా ఇబందులు ఎదుర్కొంటుంది. అక్రమములో దేశానికి మేముసైతం అంటూ చాలామంది విరాళాల రూపంలో పి.యామ్ కేర్ కు నిదులు ఇస్తున్నారు. ఆదే విదంగా నటుడు కృష్ణం రాజు వారి భార్య శ్యామలా దేవి పుట్టినరోజు సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే వారి కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి మొతంగా 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.