హీరో రామ్ నటిస్తున్న “RED” మూవీ లోని ఒక మాస్ సాంగ్ ని రేపు రామ్ బర్త్ డే సంధార్బంగా రిలీజ్ చెయ్యబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలియచేసింది. కాగా ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటికే రేలీజ్ అయిన టీజర్ మిలియన్ వ్యూస్ ని దక్కించుకొని మంచి హైప్ క్రియేట్ చేయగా తాజాగా ఇప్పుడు విడుదల కాబోయే మాస్ నంబర్ కూడా అంటే ప్రేక్షకాదరణ పొందాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
💥!! #RED !!💥
This one is going to be…So-Bloody-Different! 🔥#REDTheFilm #RAPO18 #RAPO18FIRSTLOOK pic.twitter.com/4jXhicUyrK
— RAm POthineni (@ramsayz) October 28, 2019
ఇది కూడా చూడండి: రాంగోపాల్ వర్మ ‘CLIMAX’ టీజర్ అదిరింది