Monday, January 25, 2021

Latest Posts

మరో భారీ డీల్ సాధించిన రిలయన్స్ జియో

Reliance Jio got one more big deal with Silver Lake Partners

నిన్న కాక మొన్న ఫేస్ బుక్ తో భారీ డీల్ పొందిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో డీల్ ను కూడా తన సొంతం చేసుకుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 1.15 శాతం రిలయన్స్ జియో వాటాలను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం అయిన సిల్వర్ లేక్ పార్త్నర్స్ సంస్థకు 750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్లు) అమ్మింది.

రిలయన్స్ జియో వారం రోజుల క్రిందట ఫేస్ బుక్ కి కూడా 9.99 శాతం వాటాలను 5.7 మిలియన్ డాలర్లకు అమ్మడం విశేషం. కాగా ఈ కొత్త డీల్ అన్ని పెర్మిషన్స్ పొందవలసి ఉంది. ఈ డీల్ పట్ల ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జూకెన్ బర్గ్, రిలయన్స్ చైర్మెన్ ముకేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్నాలజీ పేరొందిన సిల్వర్ లేక్ కంపెనీ భాగస్వామ్యం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని వ్యక్త పరిచారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss