Saturday, September 19, 2020

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

కరోనాపై రేణు దేశాయ్

Renu desai shocking comments on coronavirus

కరోనా మహమ్మారి కోసం సినిమా పరిశ్రమలో ప్రతిఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. తమ సందేశాలు,పాటలు ఇలా ఎన్నో వస్తున్నాయి. తాజాగా  కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ని ప్రకటించింది. అయినా కొందరు లాక్‌డౌన్‌ని పాటించకుండా బయట తిరుగుతున్నారని, ఇది చాలా ప్రమాదం అని నటి రేణు దేశాయ్ అన్నారు. ఈ లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు అని ఆమె ఓ ఛానల్  ద్వారా ప్రజలకు తెలియజేశారు.

‘‘నాకు తెలుసు. మనం అందరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కానీ తప్పదు.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇంట్లోనే ఉండండి. నేను నా బాల్కనీ నుంచి చూస్తున్నాను. చాలా మంది బయట తిరుగుతున్నారు. బస్‌లు కనిపిస్తున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఈ లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు’అని రేణు దేశాయ్ కోరారు.

‘ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేయగలం. నాకు తెలుసు ఇంట్లో కూర్చోవడం ఎంత కష్టమో. పనులు మానుకుని ఇంట్లో కూర్చుని ఉండటం అంత ఈజీ కాదు. కానీ ఇది మనకోసమే అని అందరూ భావించండి. ఒకవేళ బయటికి వెళితే.. ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియదు. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తికి మీరు దగ్గరవడం వల్ల మీకు కూడా ఆ వైరస్ అంటుకుంటుంది. మీ ద్వారా మీ ఇంటిలోని వారికి.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రమాదం. అందుకే అందరూ ఇంట్లోనే ఉండండి. ఇంకొన్ని రోజుల వరకు బాధ్యతగా ఉండండి. ఇది రిలాక్స్ టైమ్ అనుకుని పాజిటివ్ థింకింగ్‌ని ఏర్పరచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోండి..’’ అని రేణు పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

Don't Miss

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...