Tuesday, April 13, 2021

Latest Posts

సాయి ధరం తేజ్ రిపబ్లిక్ టీజర్ అంతా రాజకీయమే

Republic Teaser
సాయి ధరం తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ టీజర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. టీజర్ ఒక ప్రముఖ ఆంగ్ల జర్నలిస్ట్ జార్జ్ ఆర్వెల్ యొక్క కవితతో మొదలవుతుంది, “ ఈ కాలం లో మన జీవితాల నుంచి రాజకీయాలను వేరు చేయలేం” అంటూ ఒక బలమైన రాజకీయం కలిగిన సినిమా గా మనకి ఇది సూచిస్తుంది.

రాజకీయ గుంపు ప్రజలపై దాడి చేయడాన్ని ఈ టీజర్ లో చూడవచ్చు. అలానే రమ్యకృష్ణ ఒక బలమైన రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే మన హక్కో లేక మన గొంతో కాదని దాన్ని ఇంకా మనమే నడిపిస్తున్నామని చెప్పే సాయి ధరం తేజ్ డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచిపోతుంది.

జెబి ఎంటర్టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 4 న విడుదల కానుంది.

Watch Republic Teaser Here:

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss